E-Paper
Advertisement

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..

APPSC Group II Mains: గ్రూప్-2 వాయిదా.. వెబ్ నోట్ విడుదల..
Advertisement

APPSC Group II Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 28న గ్రూప్-2 మెయిన్స్ జరగాల్సి ఉండగా.. వాయిదా వేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఏపీపీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించనున్నట్లు కమిషన్ పేర్కొంది.

ఫిబ్రవరి 25న గ్రూప్స్-2 ప్రిలిమ్స్ నిర్వహించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాగా ప్రిలిమ్స్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసింది. ముందుగా జులై 28న మెయిన్స్ నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వం మారడం.. పరిపాలనా కారణాలతో వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

Advertisement

 

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×