BigTV English

Anna Canteen Issue: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

Anna Canteen Issue: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

వైసీపీ నేత ప్రదీప్‌రెడ్డి ట్వీట్‌పై అనూహ్యంగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఎగ్ పఫ్‌లు బాగా తిన్నారు.. బిల్లు బాగా పెరిగిందని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రదీప్ రెడ్డి.. హీరో సాయిధరమ్ తేజ్ మధ్య ట్వీట్ వార్ నడిచింది. గత వైసీపీ ప్రభుత్వ ఎగ్ పఫ్‌ల బిల్లు కోట్లలో వచ్చిందని.. ఇటీలే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. దాన్ని ప్రస్తావిస్తూ తేజ్ రిప్లై ఇచ్చారు.

అన్న క్యాంటీన్ల ఏర్పాటును, భోజనం నాణ్యతను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై జగన్‌ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రుచి, శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అయినా జగన్‌, వైసీపీ నాయకులు విమర్శలు చేయం విడ్డూరంగా ఉందన్నారు లోకేశ్‌. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి.. వీడియోలు తీసి ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


Also Read: ముంబై హీరోయిన్‌‌ని వేధించిన వైసీపీ నేతలు.. ఆ రాత్రి ఏం జరిగింది?

వైసీపీ నేతలు పోస్ట్ చేసిన వీడియో, మంత్రి లోకేశ్ కౌంటర్ ఓకే. మరి, తణుకు అన్న క్యాంటీన్‌లో ఏం జరుగుతోంది? డర్టీ వాటర్‌లో ప్లేట్లు కడుగుతున్నారా? శుచి, శుభ్రత లేదా? ఈ విషయంపై బిగ్‌టీవీ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఆ డీటేల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×