BigTV English

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..
Buggana Rajendra Nath


Buggana Rajendra Nath(AP updates) : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో పర్యటనకు వెళ్లిన ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో బుగ్గనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దాడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ను తప్పించేందుకు ఆయన గన్‌మెన్లు కండువాలను కప్పారు. దీంతో గన్‌మెన్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.


Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×