E-Paper
Advertisement

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?
Advertisement
mp avinash reddy cbi

Avinash Reddy latest news(Andhra pradesh today news): కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుంది. ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలపై ఇటీవలే అదనపు చార్జ్‌షీట్ వేసింది సీబీఐ. ఈ కేసులో అవినాష్‌ను 8వ నిందితుడిగా చేర్చింది. ఆరో నిందితుడిగా భాస్కర్‌రెడ్డి, ఏడో నిందితుడిగా ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వారిద్దరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి.. ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను సీబీఐకే అప్పగించింది న్యాయస్థానం.

Related News

పెళ్లైన వారానికే.. సినిమా వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

Big Stories

Advertisement
×