BigTV English

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా.. రా కదలి రా పేరుతో 22 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.


నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంసభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. 4 నుంచి 6 గంటల వరకు సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6:15 గంటలకు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

.


.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×