E-Paper
Advertisement

Konijeti Rosaiah: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiah: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత
Advertisement

Konijeti Rosaiah: తీవ్ర విషాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూత.. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆమె సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తన నివాసంలో శివలక్ష్మి గారు తుదిశ్వాస విడిచారు. 2021లో రోశయ్య గారు మరణించిన తర్వాత, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు.

శివలక్ష్మి గారు నిరాడంబరంకు నిలువుటద్దంగా ఉండేవారు. రోశయ్య గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె వెన్నంటి ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకున్నారు. ఆమె మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

Advertisement

Also Read: రాయలసీమ నీటి కోసం సుప్రీం పోరు.. న్యాయ నిపుణులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు! 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×