E-Paper
Advertisement

Anitha Comments on Jagan: ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతున్నారని భావిస్తున్నారా జగన్..? : అనిత

Anitha Comments on Jagan: ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతున్నారని భావిస్తున్నారా జగన్..? : అనిత
Advertisement

Home Minister Anitha Comments on Jagan: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి అనిత మరోసారి ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకే జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. ‘నాలుగు రాజకీయ హత్యల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపించారు. ఆయన వద్ద వివరాలు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేనప్పుడు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ప్రజలు ఇంకా మీ మాయ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా జగన్?

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వేధించారు. మీ హయాంలో పెట్టిన కేసులపై బాధితులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జగన్ అడుగుతున్నారు. అధికారం కోల్పోయిన నెలకే ఆయన మైండ్ పనిచేయట్లేదు’ అంటూ జగన్ పై అనిత మండిపడ్డారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×