E-Paper
Advertisement

YCP Perni Nani : మంత్రిపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవాలా..?

YCP Perni Nani : మంత్రిపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవాలా..?
Advertisement

YCP Perni Nani : జనసేన అధికనేత పవన్‌కళ్యాన్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట మార్చే ఐకాన్‌గా పవన్ కళ్యాణ్‌ను చూపించవచ్చని అన్నారు. కార్యకర్తల దాడిపై పవన్ ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో జనసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారన్నారు. పవన్ చెబుతున్నట్ల విశాఖ గర్జనను వైసీపీ తలపెట్టడంలేదని.. జేఏసీ నిర్వహిస్తోందని అన్నారు.

మహిళా మంత్రి అని చూడకుండా ఆమెపై అసభ్యంగా మాట్లాడారు. దళిత మంత్రిపై చొప్పులు వేసి అవమానిస్తారా. పవన్ ర్యాలీలవల్ల జనం రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రులపై దాడులు చేస్తే.. చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, బీజేపీ, కమ్యునిస్టులు అందరూ కలిసి ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తామని మంత్ర పేర్ని నాని అన్నారు.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×