E-Paper
Advertisement

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం
Advertisement

Fishermen Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరంకు పక్కన గొల్లగూడెం పరిధిలో ఓ దారున సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి ఓ ఐదుగురు మత్స్యకారులు గోదావరి నదిలో కొట్టుకు పోయి మరణించారు. దీంతో ఈ విషాద గటన అందరిని కలిచివేసింది. రోజులాగే చేపల వేటకు వెల్లిన వారు తిరిగి రాకుండా మరణిచడంతో తీవ్ర విషాదం నెలకొంది.

స్పందించిని సీఎం..

పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద జరిగిన దారుణ సంఘటనపై సీఎం స్పందించారు. గోదావరి నదిలో వేటకెళ్లి ఐదుగురు మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Also read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

ఆదేశాలు జారీ..

గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే ఐదుగురు వేటకు వెళ్లి మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంఘటన పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Also read: ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

Related News

పుంగనూరులో రణరంగంగా మారిన నామినేషన్ల కేంద్రం.. గాల్లోకి కాల్పులు జరిపిన డీఎస్పీ?

బెంగళూరు టూ విజయవాడ.. రూ. 11 లక్షల డ్రగ్స్‌తో దొరికిపోయిన విద్యార్థిని..?

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

ఏపీ స్థానిక పోరులో సీట్ల రచ్చ.. కూటమి హైకమాండ్‌ చర్యలు ఫలిస్తాయా..?

పుంగనూరు ఘటనపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం.. నామినేషన్ పత్రాలు చింపివేత!

ఓడిపోతామనే భయంతో కూటమి హింసా రాజకీయం.. మాజీ మంత్రి రోజా ఫైర్!

ఏపీలో పంచాయతీ రాజ్ చట్టం సవరణ.. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి అర్హులే!

నామినేషన్ల తొలిరోజు సీమలో టెన్షన్.. రాయచోటిలో టీడీపీ-వైసీపీ మధ్య దాడులు, తగలబెట్టిన కార్లు

Big Stories

Advertisement
×