E-Paper
Advertisement

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?

YCP Roja : మంత్రి రోజా పైన నిజంగా దాడి జరిగిందా..?
Advertisement

YCP Roja : విమానాశ్రయంలో తనపై జనసేన నేతలు దాడి చేశారని మంత్రి రోజా ప్రకటించారు. తనను చంపేందుకు కూడా ప్రయత్నించారని ఆమె మీడియాకు వివరించింది. మరోవైపు పోలీసులు వైకాపా నేతలు కలిసి జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని పవన్ కళ్యాన్ అన్నారు. ఈ అంశానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విశాఖ ఏయిర్‌పోర్టులో జనసేన నేతలతకు మంత్రి రోజా వేలు చూపిస్తూ హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే పవన్ కళ్యాన్ జనసేన నేతలతో కర్రలు ఇప్పించి దాడి చేయించారని వైకాపా నేతలు అంటున్నారు.

మంత్రి రోజా వేలు చూపించి బెదిరించడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వీడియోలో ఎవరు ఎవరిపై దాడి చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. పవన్ కళ్యాన్‌ను అరెస్టు చేయించే ఉద్దేశ్యంతోనే కేసులు పెట్టినట్లు జనసేన నేతలు అంటున్నారు.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×