BigTV English

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala(Andhra news updates):


rk roja at thirumala
rk roja at thirumala

తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.

మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి.. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.


.

.

Related News

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

East Godavari News: కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో పెళ్లికొడుకు పరార్‌, అసలు మేటరేంటి?

Pulivendula ByPoll: పులివెందులలో పోలింగ్.. నన్ను బంధించారన్న వైసీపీ అభ్యర్థి, జగన్ ఖర్చు రూ100 కోట్లు

AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు.. ఐపీఎస్ ఆంజనేయుల పేరు, ముడుపుల చేర్చడంలో వారే కీలకం

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Big Stories

×