Big Stories

Vallabhaneni Vamsi arrest news : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్.. అరెస్టు వారెంట్‌ జారీ..

Vallabhaneni Vamsi arrest news(AP political news):

- Advertisement -
vallabaneni vamsi
vallabhaneni vamsi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. ఆయనకు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనలో కేసు నమోదైంది.కేసు విచారణ కోసం ఎమ్మెల్యే వంశీ మోహన్ కోర్టుకు హాజరు కావడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News