E-Paper
Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయం..

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయం..
Advertisement

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాలికి గాయమైంది. తిరుపతిలో జరగబోయే వారాహి విజయభేరి యాత్రలో పాల్గొనేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. ఆయన కాలికి గాయంతో కనిపించారు. దీంతో పవన్ కళ్యాణ్ నడవడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. నిదానంగా నడుస్తూ కాన్వాయ్ ఎక్కారు.

అయితే జనసేనాని కాలికి గాయం అయినట్లు పార్టీ ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. అయితే ఆది పెద్ద గాయం కాకపోవడంతో పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనా రానట్లు సమాచారం. గాయం నుంచి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×