E-Paper
Advertisement

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..

Kartheeka Masam : ముగుస్తున్న కార్తీకమాసం.. శ్రీశైలంలో భక్తుల రద్దీ..
Advertisement

Kartheeka Masam : ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీకమాసం చివరి రోజులు.. వరుసగా సెలవులు రావడంతో భారీగా భక్తులు మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. భక్తుల రద్దీ పెరిగి పోతుండడంతో ఉచిత దర్శనానికి 6 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే మహిళా భక్తులు వేకువజామునే పుణ్య స్నానాలు ఆచరించి కార్తీకదీపం వెలిగిస్తున్నారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి.. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఈవో పెద్దిరాజు అధికారులకు సూచించారు.

Tags

Related News

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

వైసీపీకి చిచ్చుపెడుతున్న విజయసాయిరెడ్డి.. మా పార్టీ అసలైన రాయలసీమ రెడ్ల పార్టీ

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.. వైసీపీ నేతలు షాక్

ట్రైన్‌పై ఓ వ్యక్తి నానాహంగామా.. ఆత్మహత్య చేసుకుంటానంటూ, రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రచ్చ

మెల్‌బోర్న్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన ఇద్దరు మహిళలు మృతి, షాకింగ్ ఫుటేజ్ వెలుగులోకి

భర్తను వదిలేసి బావ కొడుకుతో ఎఫైర్.. చివరకు ఏమైందంటే..

రాష్ట్రంలో తీవ్ర కరువు.. ఎకరాకు రూ. 25 వేల పరిహారం ఇవ్వాల్సిందే! వైఎస్ జగన్ డిమాండ్

తుని వద్ద రోడ్డు ప్రమాదం.. పెళ్లి బస్సు బోల్తా, 40 మందికి గాయాలు!

Big Stories

Advertisement
×