BigTV English

Anantapur : అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి..

Anantapur : అదుపుతప్పిన బైక్.. వ్యక్తి మృతి..

Anantapur : బైకు అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్ మండలం నక్కన దొడ్డి గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుత్తి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించారు.


బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. వినోద్ అతని స్నేహితులు శనివారం ధర్మాపురం నుంచి గుంతకల్ కు ద్విచక్ర వాహనం మీద బయలుదేరారు. నక్కన దొడ్డి గ్రామ సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Related News

AP Liquor Scam: మిథున్ రెడ్డికి బెయిల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Jagan To Assembly: అసెంబ్లీకి వద్దులే.. సింపతీ వస్తే చాలులే

Turakapalem Deaths: ఆ గ్రామ ప్రజలు వంట చేసుకోవద్దు.. ఆదేశాలు జారీ చేసిన సీఎం

AP Social Media Posts: మనుషులా..? పశువులా..? రోస్టింగ్ పేరుతో రోత.. సైకో చేష్టల కోత్త చట్టం..!

AP Govt Schemes: ఏపీకి స్పెషల్ అవార్డు.. దీని వెనుక అసలు కథ ఇదే!

Chandra Grahanam 2025: సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం.. శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన..!

Big Stories

×