E-Paper
Advertisement

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?

Visakhapatnam News : లోన్‌యాప్‌ బెదిరింపులకు యువకుడు బలి.. ఇంకెంతమంది చావాలి?
Advertisement
Visakhapatnam News

Visakhapatnam News(Latest Telugu News in AP) : లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. అప్పు చెల్లించకపోతే ఫోటోలు మార్ఫింగ్‌ చేసి నెట్‌లో పెడతామని బెదిరించడంతో.. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా కంచరపాలెం కప్పరాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Advertisement

ఓ ప్రయివేట్‌ సంస్థలో పనిచేస్తున్న హేమంత్.. అవసరాల నిమిత్తం గతంలో లోన్‌యాప్ ద్వారా అమౌంట్ తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల సక్రమంగా చెల్లించలేకపోవడంతో.. లోన్‌యాప్ నిర్వాహకులు బెదిరింపులకు దిగారు. దీంతో బిర్లాకూడలి ఏరియాలో ఉరివేసుకొని ఆత్మహత్య హేమంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

కుమారుడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకొన్న కుటుంబ సభ్యలు.. కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related News

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

Big Stories

Advertisement
×