E-Paper
Advertisement

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..
Advertisement

Mandous Effect : తెలుగు రాష్ట్రాల్లో మాండూస్‌ తుఫాన్ ప్రభావం తగ్గినా… రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు వర్షార్పణం అయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. తోపుడుబండ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారంతా… వ్యాపారం లేక ఇక్కట్లు పడుతున్నారు.

నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో… అధిక సంఖ్యలో శనగపంట దెబ్బతినగా….పెద్దఎత్తున పచ్చిమిర్చి…వర్షార్పమైంది. పత్తి , అరటి, పొగాకు, వరి పంటలు వేసి చాలా నష్టపోయాయమని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చెరకు, టమాట పంటలు కూడా రైతులు నష్టపోయారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఐకేపీ కేంద్రంలో వరిధాన్యం తడిసింది. అమ్ముకునే సమయంలో సంభవించిన విపత్కర పరిస్థితి పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

Big Stories

Advertisement
×