E-Paper
Advertisement

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో
Advertisement

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఏఐ జెనెరేటెడ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

గురువారం తెల్లవారుజామున సుమారు 6:00 నుండి 6:30 గంటల సమయంలో, నిర్మల్ నుండి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్‌ను ఈ బస్సు అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం విస్తరించాయి.

Advertisement

ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి.మంటల ధాటికి సుమారు 20 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండటం మరింత కలచివేసే అంశం.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×