E-Paper
Advertisement

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..
Advertisement
Local news andhra Pradesh

Markapuram news today(Local news andhra Pradesh):

బోలేరో వావానం , బైక్ ఢీ కొనడంతో తండ్రి, కుమారుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.

మృతులు కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×