E-Paper
Advertisement

Nandyal : కర్నూలులో అమానుషం.. కాల్వలో కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహం..

Nandyal : కర్నూలులో అమానుషం.. కాల్వలో కొట్టుకొచ్చిన చిన్నారి మృతదేహం..
Advertisement

Nandyal : ఉమ్మడి కర్నూలు జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది. నంద్యాల పట్టణం చామకాల్వలో చిన్నారి మృతదేహం కలకలం రేపింది. మగ పిల్లాడి మృతదేహం కాల్వలోకి కొట్టుకొచ్చింది. గోపాల్ నగర్ వాసులు కాల్వలో ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి చేతికి ఆసుపత్రి ట్యాగ్ ఉంది. పోలీసులు తల్లిదండ్రులను గుర్తించే పనిలో ఉన్నారు.

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×