E-Paper
Advertisement

Stock Market : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..

Stock Market : లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..
Advertisement

Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ పరిణామాల మధ్య ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్ 1,061 పాయింట్ల లాభంతో 61,673 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 298 పాయింట్లు లాభపడి 18,326 వద్ద ట్రేడవుతోంది.

టీసీఎస్, టాటాస్టీల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌సీఎల్ టెక్, హీరోమోటో కార్ప్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనత సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచింది. ముఖ్యంగా ఆటో, ఫైనాన్స్, ఇంధన షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ట్రేడింగ్‌ నష్టాలను భర్తీ చేసుకున్న రూపాయి ఏడు పైసలు స్వల్పంగా బలపడి 81.40 వద్ద స్థిరపడింది.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Big Stories

Advertisement
×