E-Paper
Advertisement

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు
Advertisement

Virender Sehwag On RCB: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (Afghanistan vs. Team India) మధ్య ఈ నెలలో టీ20 సిరీస్ జరగనుంది. ఆఫ్ఘనిస్తాన్ తో కాకుండా ముందుగా బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడాల్సి ఉంది టీమిండియా. కానీ చివరికి క్షణంలో బిసిసిఐ రూట్ మార్చింది. బంగ్లాదేశ్ తో కాకుండా ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఇక ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది. ఈ షెడ్యూల్ ప్రకారం మొత్తం మూడు టి20లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. ఈనెల 13వ తేదీ నుంచి ఈ మెగా టోర్నమెంట్ కూడా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగానే షెడ్యూల్ కూడా ఖరారు అయింది.

RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య 3 టీ20ల సిరీస్ జరగనున్న నేపథ్యంలో తాజాగా టీమిండియా జట్టును తాజాగా బీసీసీ ప్రకటించింది. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొనసాగనున్నారు. తిలక్ వర్మ, సంజు శాంసన్, కిషాన్ ఇష‌న్, శివం దుబే, హర్షిత్ రాణా, తిల‌క వ‌ర్మ లాంటి వాళ్ల‌ను మాత్ర‌మే తీసుకున్నార‌ని , కానీ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టుట‌కు సంబంధించిన ప్లేయ‌ర్ల‌ను మాత్రం తీసుకోలేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి ఈ త‌రుణంలోనే రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టుట‌కు సంబంధించిన ప్లేయ‌ర్ల‌ను తీసుకోక‌పోవ‌డంపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు.

Advertisement

Tanveer Ahmed cooked Pakistan cricket team: బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించగా.. ఇందులో ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఆటగాడు లేకపోవడం చాలా దుర్మార్గమని ఫైర్ అయ్యారు. వాళ్లు ఏం పాపం చేశారని బెంగళూరు ప్లేయర్లను టీమిండియాలోకి తీసుకోవడం లేదని నిలదీశారు. వరుసగా రెండు ట్రోఫీలు అందుకున్న నేపథ్యంలో బెంగళూరు ఆటగాళ్లపై ఇలా కసి తీర్చుకుంటున్నారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్, కృణాల్ పాండ్యా అలాగే భువనేశ్వర్ కుమార్ లాంటి కీలక ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని గుర్తు చేశారు. ఇందులో ఎవరో ఒక్క‌రిని తీసుకున్న బాగుండు అని భారత క్రికెట్ నియంత్రణ మండలికి సూచనలు చేశారు. కనీసం ఒక్కరికైనా స్థానం కల్పించి ఉంటే.. బెంగళూరు అభిమానులైన సంబరపడి పోయేవారని వ్యాఖ్యానించారు. మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేనప్పుడు వారు అంత నిలకడగా రాణించడం వల్ల ప్రయోజనం ఏముంది? అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్.

Advertisement

Nasser Hussain slams Mohammad Rizwan: ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

 

 

Related News

విండీస్, టీమిండియా మ్యాచ్ రద్దు… వ‌ర్షం ప‌డి బ‌తికిపోయారంటూ తన్వీర్ అహ్మద్ కామెంట్!

పాకిస్తాన్ జట్టులో ప్రకంపనలు..కోచ్ మైక్ హెసన్ కాలర్ పట్టుకున్న షాహీన్ అఫ్రిది

ముస్లిం క్రికెట‌ర్ల‌కు టీమిండియాలో ఛాన్స్ ఇవ్వ‌రు కానీ పాకిస్తాన్ వ‌చ్చేయ్ !

ఇస్లామాబాద్ లో హై టెన్ష‌న్‌…ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు బ‌స చేస్తున్న హోట‌ల్ ద‌గ్గ‌ర భారీ బ్లాస్ట్ !

ప్రీతి జింటా లాగా సొట్ట బుగ్గలేసుకుని, వీడేం వికెట్ కీపింగ్ చేస్తాడురా నాయ‌నా ?

పాకిస్తాన్ అంటేనే ఎగిరెగిరి ప‌డ‌తారు, కానీ సిగ్గు లేకుండా మాతో మ్యాచ్ లు ఆడ‌తారు!

ద‌రిద్రుడు అగార్క‌ర్ పోయినా రాత మార‌లేదే…ష‌మీ, భువీల‌ను న‌ట్టేట ముంచారు క‌ద‌రా?

విండీస్ పై చివ‌రి మ్యాచ్ ఆడేశాడు…ఇక ర‌వీంద్ర జ‌డేజా రిటైర్మెంట్ ఇవ్వాల్సిందే

Big Stories

Advertisement
×