Panchayat Elections in AP: ఏపీలో పల్లె ఓట్ల పండగ మొదలైంది. గురువారం ఉదయం ఆరుగంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. కొద్ది గంటల్లో ఊరికి మొనగాడు ఎవరో తేలిపోనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా భారీగా పోలీసులు మోహరించారు.