E-Paper
Advertisement

Thursday TV Movies : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Thursday TV Movies : మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్.. టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Thursday TV Movies : ప్రతిరోజు సినిమాలను చూసి ఎంజాయ్ చేయాలని మూవీ లవర్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు.. థియేటర్లలోకి వచ్చేసి సినిమాలను చూడడానికి ఈ మధ్య ఎక్కువ ఉంది డ్రెస్ చూపించడం లేదు. దాంతో థియేటర్లలో రిలీజ్ అవుతుంది సినిమాలకి డిమాండ్ ఈటీవీలో బాగా తగ్గిపోయిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కేవలం టీవీ చానల్స్ లలోకి వచ్చే సినిమాలు అనుకుంటున్నారు గత కొన్ని రోజులుగా వీటికి డిమాండ్ రోజుకి పెరిగిపోతే వస్తుంది మరి ఇవాళ టీవీ చానల్స్ లలోకి చాలా సినిమాలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఆ సినిమాలు ఏవి ఏ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెబ‌ల్

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ర‌ణం

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – క‌ళ్యాణ రాముడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌లే త‌మ్ముడు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – షిరిడీ సాయి బాబా మ‌హాత్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మైఖెల్ మ‌ద‌న కామ‌రాజు

మధ్యాహ్నం 1 గంటకు – జ‌ర్నీ

సాయంత్రం 4 గంట‌ల‌కు – గ‌జిని

రాత్రి 7 గంట‌ల‌కు – ఆయుధం

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి కానీ ప్ర‌సాద్‌

స్టార్ మా మూవీస్..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అప్పట్లో ఒక‌డుండే వాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖాకీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిర్చి

సాయంత్రం 3 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – డ‌బ్బు భ‌లే జ‌బ్బు

ఉద‌యం 8 గంట‌ల‌కు – గోపాల రావు గారి అబ్బాయి

ఉద‌యం 11 గంట‌లకు – కొత్త బంగారులోకం

మధ్యాహ్నం 2 గంట‌లకు – మోగుడ్స్ పెళ్లామ్స్‌

సాయంత్రం 5 గంట‌లకు – బాగ‌మ‌తి

రాత్రి 8 గంట‌లకు – రామ్ న‌గ‌ర్ బ‌న్నీ

రాత్రి 11 గంట‌ల‌కు – గోపాల రావు గారి అబ్బాయి

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంఉద‌యంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మావిచిగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఓ అమ్మాయి

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర్త‌న‌శాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – సాంబ‌య్య‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఉగాది

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – మువ్వ గోపాలుడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – మువ్వ గోపాలుడు

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4 గంట‌ల‌కు – అష్టా చ‌మ్మా

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – రెడీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – తుఫాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుప్రీమ్‌

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

స్టార్ మా..

మధ్యాహ్నం 4 గంట‌కు – సింహా

మధ్యాహ్నం 9 గంట‌కు – ఐ

రాత్రి 11 గంట‌ల‌కు – ఐ

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ పై స్పందించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

ఇంటింటి రామాయణం పల్లవి సీరియల్స్ చేయక ముందు ఏం చేసేవారో తెలుసా?

నెటిజన్ ప్రపోజల్ కి పడిపోయిన మాధురీ రాథోడ్!

నీతో స్నేహం నాకొద్దు.. ఎప్పటికైనా సారీ చెబుతావ్ !

బిగ్ బాస్10 విన్నర్ అతడే.. రోహిత్ వెళ్ళిపోయాక షో చూడడం మానేశారు: కౌశల్

ఇదెక్కడి క్రేజ్ రా మావా.. బుల్లెట్ బండి లక్ష్మణ్ మరోసారి అదరగొట్టేశాడుగా!

డైరెక్టర్ సుజిత్ తో గొడవలు.. జగపతిబాబు షోలో బయటపెట్టిన శేష్..

Big Stories

Advertisement
×