E-Paper
Advertisement

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?
Advertisement

TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించింది. స్వామివారికి 10,258.37 కేజీల బంగారం ఉందని వెల్లడించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేశామని టీటీడీ వివరించింది. గత మూడేళ్లలో స్వామి వారి ఆదాయం బాగా పెరిగిందని వెల్లడించింది. శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేశామని స్పష్టం చేసింది.

Tags

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

Big Stories

Advertisement
×