BigTV English

TTD : తిరుమలలో ఫిబ్రవరి 16న రథసప్తమి వేడుకలు

TTD : తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 16న ఈ వేడుకలు నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. ఏటా సూర్య జయంతి రోజు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 7 వాహనాలపై శ్రీమలయప్పస్వామి ఆలయ మాడవీధుల్లో విహరిస్తారు. భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి రోజు నిర్వహించాల్సిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

వాహన సేవల..
ఉదయం 5.30 గంటల నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహన సేవ నిర్వహిస్తారు.ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ సాగుతుంది.
ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ చేస్తారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ ,సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ సాగుతుంది.రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో రథసప్తమి ఉత్సావాలు ముగుస్తాయి.

Tags

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×