E-Paper
Advertisement

Power Bills: సీఎం గుడ్ న్యూస్.. తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Power Bills: సీఎం గుడ్ న్యూస్.. తగ్గనున్న విద్యుత్ బిల్లులు
Advertisement

Andhra Pradesh: విద్యుత్ బిల్లులు తగ్గింపు పై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏకంగా 1500 మెగావాట్ల సామర్ధ్యంతో బ్యాటరీ ఎనర్జీ సిస్టం ఏర్పాటు చేశారు. ఈ పథకంలో బీసీ వినియోగదారులకు గరిష్టంగా రూ. 98 వేలు సబ్సిడీ ప్రకటించారు. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ విద్యుత్ అందిస్తామన్నారు. యూనిట్ పై 13 పైసలు తగ్గించనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ట్రూ డౌన్ విధానం అమలు చేస్తున్నామని నవంబర్ నెల నుంచి ట్రూ డౌన్ అమలులోకి రానున్నట్లు పేర్కొన్నారు. 15 నెలల్లో విద్యుత్ వ్యవస్థల సమర్థ నిర్వహణతో వచ్చిన ఫలితాల కారణంగానే ఈ ఘనత సాధించామన్నారు.

Related News

చిన్నారితో కలిసి బతుకమ్మ పాట పాడిన బిగ్ టీవీ రిపోర్టర్

కర్నూల్ మున్సిపాలిటీలో గెలుపెవరిది?.. బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్

లైవ్‌లో నకిలీ లెక్చరర్ల బాగోతం బట్టబయలు

ఛీ.. తూ మీ బ‌తుకు.. ఫేక్ అకౌంట్స్‌తో మ‌హిళ‌ల‌పై నింద‌లా!!

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

Big Stories

Advertisement
×