E-Paper
Advertisement

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..
Advertisement

Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నది వద్ద నదీమ తల్లికి గంగా హారతి ఇవ్వనున్నారు. ప్రదోషకాల సమయంలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. పుష్కరిని వద్ద దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం ఉంటాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అర్చలు, ఆలయ అధికారులు తెలిపారు.

Tags

Related News

కంటతడి పెట్టిన వైసీపీ సీనియర్ బొత్స.. రాజకీయాల కోసం ఈ స్థాయికి దిగజారాలా?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు.. తాడేపల్లిలో టీడీపీ వినూత్న కార్యక్రమం

జగన్ పాదయాత్రకు ముహూర్తం ఫిక్స్ .. ఎప్పుడో తెలుసా ?

Big Stories

Advertisement
×