E-Paper
Advertisement

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..
Advertisement

Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలోని దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణదారులు గంగాధర మంటపం వద్ద కూర్చుని ధర్నాకు దిగారు.

ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఖాళీ చేయడానికి సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.

Advertisement

దుకాణాల తొలగింపు కోసం ఇచ్చిన గడువు ముగిసిందని అధికారులు తెలిపారు. జేసీబీతో దుకాణాలు తొలగించారు

Tags

Related News

సిగ్గు లేని రాజకీయాలు ఇంకెంత కాలం.. కాక్రోచ్‌కు వైసీపీ మద్దతు, టీడీపీ అలా అంటూ సాయిరెడ్డి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం.. ఏకంగా రెండు అల్పపీడనాలు, భారీ వర్ష సూచన

తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీ కొన్న రెండు ట్రావెల్ బస్సులు.. నంద్యాల జిల్లాలో ఘటన

విజయవాడ మేయర్ ఎన్నికల్లో న్యూట్విస్ట్.. రంగంలోకి మాజీ ఐపీఎస్, ఇండియా కూటమి మద్దతు

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

Big Stories

Advertisement
×