E-Paper
Advertisement

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..
Advertisement

Tadepalligudem Blast : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం కొంత కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్‌సింబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినివారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని డిప్యుటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.

Advertisement

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఎంతవరకైతే అంతవరకు సహాయం అందిస్తామని అన్నారు. ఇలాంటి ఘటను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఇటీవల దీపావలి పండగ సందర్భంగా అధికారులు ఈ కర్మాగారాన్ని పరిశీలించారు

Related News

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

Big Stories

Advertisement
×