E-Paper
Advertisement

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
Advertisement

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల సవాళ్లతో హీట్ ఎక్కిన రాజకీయాలు. ఇరువర్గాల మధ్య దాడులు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న నేతలు. ఇది పుట్టపర్తిలో ప్రస్తుత పరిస్థితి.

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఈక్రమంలో శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆలయం వద్దకు పల్లె రఘునాథరెడ్డి కూడా వచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

ఒకరి వర్గంపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేశారు. ఇక పల్లె రఘనాథరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి వైసీపీ దైర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×