BigTV English

Mahesh Babu: ‘దసరా’పై స్పందించిన మహేష్ బాబు.. ఏమన్నారంటే?

Mahesh Babu: ‘దసరా’పై స్పందించిన మహేష్ బాబు.. ఏమన్నారంటే?

Mahesh Babu: సినీఫ్యాన్స్‌కు ఈసారి దసరా పండుగ కాస్త ముందుగానే వచ్చింది. నేచురల్ స్టార్ నాని నటించిన పాన్ ఇండియా మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను వసూల్ చేస్తోంది. ఊరమాస్ ఎంటర్‌టైనర్ దసరాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మాస్ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతున్నారు.


తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ మూవీ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే టాక్ వినిపిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాపై, నాని నటనను ప్రశంసించారు. సినిమా అద్భుతంగా ఉందని.. ఈ సినిమా విషయంలో తాను ఎంతగానో గర్విస్తున్నానంటూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×