BigTV English

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Tragedy in Jangareddygudem : విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. వాగులో గల్లంతై ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంకు చెందిన రెండు కుటుంబాల్లోని ఐదుగురు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చారు.


జల్లేరు వాగుకు వచ్చిన వారిలో ఒక బాలుడు వాగులో స్నానానికి దిగాడు. అతనితో పాటు దిగిన మరో ఇద్దరు ఈత రాకపోవడంతో గల్లంతై మృతి చెందారు. మృతులు రేష్మ (24), మొహిషాద్ (23), హసద్ (14) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి.. ఘటనపై కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత.. కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.


Tags

Related News

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Perni nani Vs Balakrishna: కూటమిపై ‘మెగా’ అస్త్రం.. పుల్లలు పెట్టేందుకు బాలయ్యను వాడేస్తున్నపేర్ని నాని

Ysrcp Assembly: అసెంబ్లీకి రావట్లేదు సరే.. మండలిలో అయినా సంప్రదాయాలు పాటించరా?

AU Student Death: ఏపీ అసెంబ్లీలో AU విద్యార్ధి మణికంఠ మృతిపై చర్చ

Jagan: యూరప్‌ టూర్‌‌కు గ్రీన్‌సిగ్నల్.. వెళ్లాలా-వద్దా అనే డైలామాలో జగన్, కారణం అదేనా?

Chandrababu – Shankaraiah: సీఎంకే నోటీసులు పంపిస్తారా? ఎంత ధైర్యం? శంకరయ్యపై చంద్రబాబు ఆగ్రహం

Big Stories

×