Today Movies in TV : ప్రతిరోజు సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు అన్ని కూడా టీవీ లల్లోకి వచ్చేస్తున్నాయి. దాంతో మూవీ లవర్స్ కు టీవీ సినిమాలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవి. కొత్త సినిమాలు, పాత సినిమాలు అని తేడా లేకుండా టీవీల్లోకి బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ప్రతి రోజు లాగే ఈ మంగళవారం కూడా కొత్త సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీఈ వీకెండ్ బోలెడు సినిమాలు ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – ఆర్య2
మధ్యాహ్నం 3 గంటలకు – ముగ్గురు మొనగాళ్లు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ప్రస్థానం
ఉదయం 10 గంటలకు – ఆప్తుడు
మధ్యాహ్నం 1 గంటకు – సొగ్గాడి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – బానుమతి గారి మొగుడు
రాత్రి 7 గంటలకు – నేనున్నాను
రాత్రి 10 గంటలకు – ఉంగరాల రాంబాబు
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు – విక్రమార్కుడు
మధ్యాహ్నం 2 గంటలకు – భామన సత్యభామనే
సాయంత్రం 5 గంటలకు – యముడు
రాత్రి 8 గంటలకు – 100% లవ్
రాత్రి 10 గంటలకు -చంద్రలేఖ
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – పార్కింగ్
ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి
మధ్యాహ్నం 12 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 3 గంటలకు – కేజీఎఫ్1
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9 గంటలకు – ఖైదీ నం 150
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – మనసు మమత
ఉదయం 10 గంటలకు – పరమానందయ్య శిష్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు – యశోధ
సాయంత్రం 4 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – అన్వేషిప్పన్ కండేతం
మధ్యాహ్నం 3 గంటలకు – వింతదొంగలు
రాత్రి 9 గంటలకు – చిన్నోడు పెద్దోడు
ఉదయం 9 గంటలకు – చిరుత
సాయంత్రం 4.30 గంటలకు – ఒంగోలు గిత్త
ఉదయం 7 గంటలకు – గణేశ్
ఉదయం 9 గంటలకు – నక్షత్రం
మధ్యాహ్నం 12 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ
సాయంత్రం 6 గంటలకు – ఊరుపేరు భైరవ కోన
రాత్రి 9 గంటలకు – మిరపకాయ్
ఉదయం 5 గంటలకు – దూకుడు
ఉదయం 9 గంటలకు – సర్కారు వారి పాట
రాత్రి 11 గంటలకు – సర్కారు వారి పాట
ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..