E-Paper
Advertisement

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..
Advertisement
AP Incident

AP Incident : వేరుశెనగ విత్తనం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడిన వేరుశెనగ విత్తన్నాని నోట్లో పెట్టుకుంది. అదికాస్త గొంతులో ఇరక్కుపోవడంతో.. ఊపిరాడక విలవిలలాడిపోయింది.

చిన్నారి అవస్థను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Related News

కొత్త పార్టీపై క్లారిటీ, నేను సీఎం అభ్యర్థిని కాను-విజయసాయిరెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

AP DSC-2025 అక్రమాలపై డొంక కదిలింది.. నిన్న స్పోర్ట్స్, నేడు దివ్యాంగుల కోటా, బయటపెట్టిన బిగ్‌ టీవీ

డబ్బులు ఇవ్వలేదని.. యువకుడ్ని తాళ్లు కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన మెకానిక్, భోగాపురంలో ఘటన

హారన్ కొట్టాడని రౌడీషీటర్ రచ్చ.. మేనేజర్‌పై దాడి

ఏపిలో కొత్త పింఛన్ల దారులకు గుడ్ న్యూస్.. దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు!

ఉప్పాడ తీరంపై పవన్ ఫోకస్.. గ్రౌండ్‌లోకి ఐఐటీ మద్రాస్ టీమ్

ఏపీ డీఎస్సీలో మరో భారీ స్కామ్ బట్టబయలు.. ఒకే ఇంట్లో అన్నాచెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు!

Big Stories

Advertisement
×