E-Paper
Advertisement

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం – వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి

Today Horoscope in Telugu: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగావకాశం – వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి
Advertisement

Today Horoscope:

ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన డిసెంబర్ 11వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

మేషం

నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు.  బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. 

వృషభం

Advertisement

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రుల నుండి విలువైన సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కొన్ని వ్యవహారాలు ఆప్తుల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. 

మిథునం

వ్యాపారాల విస్తరణలు అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి.  ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు తప్పవు.

కర్కాటకం

Advertisement

కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందువినోదాలు కార్యక్రమాలకు హాజరు అవుతారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల సహాయంతో ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  ఉద్యోగ వాతావరణం అనుకూలంగా సాగుతుంది. 

సింహం

వివాదాలకు సంభందించి దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి.  సన్నిహితుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

కన్య

 ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.   దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

తుల

వ్యాపార, ఉద్యోగాలలో  సమస్యలు కొంత బాధిస్తాయి. అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ మాటతో కుటుంబ సభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చికం

సోదరులతో ఆస్తి వివాదాల పరిష్కారమౌతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలలో  తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. చేపట్టిన   పనులు సమయానికి పూర్తి చేస్తారు.  నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

ధనుస్సు

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టాలు ఎదుర్కొంటారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

మకరం

 ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటాయి. విందు వినోదాది కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహాయం అందుతుంది. నూతన కార్యక్రమాలు  చేపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. 

కుంభం

భూ క్రయవిక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. ఉద్యోగమన ఉన్నత అధికారులతో చర్చలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.

మీనం

వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నాయి. ఆరోగ్యం అంతగా సహకరించదు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ధన పరమైన సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×