E-Paper
Advertisement

Maguva O Maguva Chenchalamma: చెంచలమ్మ రియల్ లైఫ్.. ఆ కోరికను తీర్చుకోలేదట..?

Maguva O Maguva Chenchalamma: చెంచలమ్మ రియల్ లైఫ్.. ఆ కోరికను తీర్చుకోలేదట..?
Advertisement

Maguva O Maguva Chenchalamma: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఛానల్ స్టార్ మా.. ఒకవైపు సినిమాలు.. మరోవైపు జనాలను ఆకట్టుకుంటున్న రియాల్టీ షోలు. పండగలకి ప్రేక్షకులను అలరిస్తున్న స్పెషల్ షోలు. ఇవి మాత్రమే కాదు సీరియల్స్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇందులో ప్రసారం అవుతున్న ఎన్నో సీరియల్స్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి. అందులో కొన్ని సీరియల్స్ కు టీఆర్ఫి రేటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది.. అలాంటి టాప్ రేటింగ్ సీరియల్ లో ఒకటి మగువా ఓ మగువా.. డిఫరెంట్ స్టోరీతో జనాలను అలరిస్తుంది. ఈ సీరియల్ లో చెంచులమ్మ పాత్ర బాగా హైలెట్ అయ్యింది. ఆ క్యాక్టర్ లో నటించింది కన్నడ నటి నేత్ర.. ఈమె రియల్ లైఫ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చెంచులమ్మ రియల్ లైఫ్..

తల్లీ కొడుకుల ప్రేమ అద్భుతం, ఆ అనుబంధం సృష్టిలోనే అపురూపం. ఆ బంధానికి, ఆ అనురాగానికి అద్దం పట్టే కథ తో స్టార్ మా “మగువ ఓ మగువ” సీరియల్ ప్రసారం అవుతుంది.. ఇందులో కుటుంబంతో పాటుగా ఊరినే శాసించే పాత్రలో చెంచులమ్మ కనిపిస్తుంది. ఆమె రియల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఆమె అసలు పేరు నేత్ర యాదవ్.. ఈమె ఒక కన్నడ నటి. చిన్నప్పటినుంచి నటనపై ఆసక్తి ఉండడంతో చదువు అయిన వెంటనే అటుగా అడుగులు వేసింది. కన్నడలో ఎన్నో సీరియల్స్ సినిమాలు చేసే మంచి గుర్తింపుని పొందింది.. తెలుగు లోకి అడుగుపెట్టిన ఈమె ముందుగా ఈటీవీలో ప్రసారమైన చందమామ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని సీరియల్స్ నటించి తెలుగు ఆడియోస్ మనసుని దోచుకుంది.. ఈమె ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తుంది.. చెంచులమ్మగా ఆమె నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో ఒక్క రోజుకి ఈమెకు రెమ్యూనరేషన్ 25 వేలకు పైగానే ఉంటుందని ఇండస్ట్రీలో టాక్..

Advertisement

Also Read : ఈ వారం నామినేషన్స్ లేనట్టేనా..? నంబర్స్ కోసం కంటెస్టెంట్స్ పోటీ.. ఫైనల్ విన్నర్ అతనే..?

ఆ కోరిక మిగిలిందట.. 

కన్నడ నటి నేత్ర గతంలో అనేక టీవీ చానల్స్ లకు ఇంటర్వ్యూ లు ఇచ్చింది. ఆమె అనేక సందర్భాల్లో గట్టిగా ప్రేక్షకులు ఆదరించారు అని చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి స్క్రీన్ మీద కనిపించాలనే కోరికతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని ఆమె అన్నారు.. అయితే ఈమెకు నటిగా గుర్తింపు వచ్చింది కానీ స్టార్ ఇమేజ్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోతున్నాను అని అన్నారు.. అయితే ఎప్పటికైనా తెలుగు సీరియల్స్లలో హీరోయిన్గా నటించి స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలని కోరిక అనుకున్నట్లు బయటపెట్టారు.. ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూడాలి.. ప్రస్తుతం తెలుగులో స్టార్ మా లో ప్రసారమవుతున్న మగువా ఓ మగువా సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు ప్రాజెక్టు లు ఉన్నట్లు సమాచారం.. ఆ సీరియల్స్ గురించి త్వరలో వెల్లడించనుంది..

Related News

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు షాక్.. రోహిణి ఇక కనిపించదా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. శృతి దెబ్బ అదుర్స్.. రోహిణి మాస్టర్ ప్లాన్ ..?

Big Stories

Advertisement
×