E-Paper
Advertisement

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!

కొత్త పార్టీ ప్రకటనతో విజయసాయి రెడ్డి బిగ్ ప్లాన్.. జగన్‌కు చెక్ పడినట్టేనా..!
Advertisement

Vijay Sai: కొత్త పార్టీ ఏర్పాటుకు అడుగులు విజయసాయి రెడ్డి వేస్తూనే.. జగన్‌పై, వైసీపీపై విమర్శల దాడిని ఎందుకు పెంచుతున్నారు..? జగన్ మత మార్పిడులను ప్రోత్సహించారంటూ విజయసాయి ఇటీవల చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారమే రేపాయ్. జగన్ చుట్టూ కొందరు వ్యక్తులు చేరి పార్టీని నడిపించారంటూ ఆయన చేసిన ఆరోపణలు కూడా వైసీపీలో చర్చకు దారితీశాయి.

వైసీపీకి..

ఇక్కడే అసలు పొలిటికల్ ఈక్వేషన్స్ మొదలవుతున్నాయ్. వైసీపీకి బలమైన మద్దతుదారులుగా భావించే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ నాయకత్వంపై అసంతృప్తి ఉందన్న చర్చ చాలాకాలంగా ఉంది. ఆ అసంతృప్తిని తనవైపు తిప్పుకోవడమే విజయసాయి వ్యూహమా..? అందుకే జగన్‌పై వరుస డైలాగ్ వార్ నడుస్తోందా?

Advertisement

Also read: బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

ఓటు బ్యాంకులో చీలిక..

కొత్త పార్టీ పెట్టడం ఒకటైతే వైసీపీకి దూరమయ్యే ఛాన్స్ ఉన్న ఓటు బ్యాంకును తనవైపు తిప్పుకునే ప్లాన్లు నడుస్తున్నాయ్. నిజానికి వైసీపీ మాదిరిగా పార్టీ నిర్మాణం విజయసాయితో సాధ్యమేనా అన్న చర్చ కూడా ఉంది. సో కొత్త రాజకీయ శక్తి నిర్మాణం, జగన్ ఓటు బ్యాంకులో చీలిక తీసుకురావడం ఈ రెండింటి చుట్టూ విజయసాయి గేమ్ నడుస్తోంది. ప్రత్యర్థిని ఓడించడం తర్వాత సంగతి.. ప్రత్యర్థి బలాన్ని చీల్చడమే అసలు రాజకీయ వ్యూహం అన్నట్లుగా విజయసాయి అడుగులు పడుతున్నాయంటున్నారు.

Advertisement

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×