E-Paper
Advertisement

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!

పవన్ బర్త్‌డే వేళ సంచలన నిర్ణయం.. జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధం!
Advertisement

Jana Sena: పార్టీ పెట్టిన పుష్కర కాలానికి జనసేనలో యువజన విభాగం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2న యువజన విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. యువతను కేవలం పవన్ అభిమానులుగా కాకుండా.. పార్టీకి క్షేత్రస్థాయి కార్యకర్తలుగా, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమా అన్న చర్చ మొదలైంది.

స్థానిక ఎన్నికలు..

జనసేన యువజన విభాగం అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్నది కూడా కీ డిబేట్ గా మారింది. సో ఓవరాల్ గా చూస్తే చాలా పొలిటికల్ ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయ్. స్థానిక ఎన్నికలు జనసేనకు కేవలం కూటమి భాగస్వామ్యాన్ని పరీక్షించేలా మారబోతున్నాయ్. టీడీపీ, వైసీపీకి ధీటుగా జనసేనను ఏపీలో నిలపాలన్న ప్లాన్ కనిపిస్తోంది. బలమున్న ప్రాంతాల్లో పోటీ చేసి.. గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి జనసేనను బలంగా నిలిపే ఉద్దేశం కనిపిస్తోంది.

Advertisement

Also read: టార్గెట్ కేసీఆర్.. స్పీడ్ పెంచిన సీఎం రేవంత్!

పన్నెండేళ్ల తర్వాత..

అయితే సోషల్ మీడియాలో కొన్ని సెటైర్లు పడుతున్నాయ్. పార్టీ పెట్టి పన్నెండేళ్ల తర్వాత యువజన విభాగం ఏర్పాటు చేయడమా… ఇన్నాళ్లూ పార్టీ నిర్మాణంపై ఎందుకు సీరియస్ గా దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్. దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Advertisement

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×