E-Paper
Advertisement

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!

తెలంగాణలో పొల్యూషన్ డేంజర్ బెల్స్.. ప్రాణాలు కాపాడే మందుల వెనుక పల్లెల వినాశనం!
Advertisement

Pharma Pollution: వ్యాధులను తగ్గించే మెడిసిన్‌ తయారితో ప్రయోజనం కన్నా, పల్లెలపై ప్రజారోగ్యంపై పర్యావరణంపై ఫార్మా కంపెనీలు చిమ్ముతోన్న విషమే ఎక్కువ. ఇదిగో సాక్ష్యం జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌…చుక్క కెమికల్‌ కూడా ఫార్మా కంపెనీ కంపౌండ్‌ దాటి పరిసరాల్లోకి రావద్దు. వదలొద్దు. కానీ రసాయన వ్యర్థాలను డైరెక్ట్‌గా కాల్వల్లోకి నాలాల్లోకి చెరువుల్లోకి నదుల్లోకి బాహాటంగానే వదిలేస్తున్నారు.

తెలంగాణలో శరవేగంగా..

స్పాట్‌ష్యం ఇటు మూసీ.మంజీర, అటు కృష్ణా గోదావరిలోకి నురుగగా పరవళ్లు తొక్కుతుంది. కాళేశ్వరం నుంచి రిటర్న్‌ జర్నీతో మళ్లీ నగరం మీదుగా ఏడుపాయలకు చేరి పర్యావరణాన్ని, ప్రజారోగ్యాన్ని పాయాలు పాయాలుగా విధ్వంసం చేస్తోంది. ఎస్‌.. తెలంగాణలో శరవేగంగా డెవలప్‌ అవుతోన్న పొల్యూషన్‌ కారిడార్‌ ఇదే. ప్రమాదాలకు ఎదురెళ్లి గ్రాస్‌ రూట్‌లో స్పెషల్‌ ఆపరేషన్‌ చేపట్టింది బిగ్‌ టీవీ సిట్‌. ఒకట కాదు రెండు స్మాల్‌ మీడియం. లార్జ్‌ అనే స్కేల్‌లేదు. మెజార్టీ ఫార్మా కంపెనీలతో ప్రకృతికి మ్యాగ్జిమమ్‌ డ్యామేజ్‌ జరుగుతోంది. రసాయన వ్యర్ధాల నిర్వహణలో పెద్ద కంపెనీలదే కూడా చిన్నబుద్దే.

Advertisement

Also read: ZEE5లో సెప్టెంబర్ సినిమాల జాతర… మైండ్ బ్లాక్ చేసే మల్టీ-లాంగ్వేజ్ మూవీస్ సిరీస్ల లిస్ట్

పచ్చని పల్లెల్ని బొంద..

నేల, నీళ్లు, కరెంట్‌ సబ్సిడీలు ..పారిశ్రామిక ప్రగతి కోసం ప్రొత్సహాకాలు ఇస్తే ఫార్మా కంపెనీలు ఏం చేస్తున్నాయి? పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ ఏం చూస్తుంది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్టు..పచ్చని పల్లెలను చంపేస్తున వీళ్లు ప్రాణాలను కాపాడే మందులోళ్లా? తడగుడ్డతో గొందిలో ప్రాణాలు తీసి, పచ్చని పల్లెల్ని బొంద పెడుతున్న మాయగాళ్లా?..కంచే చేను మేస్తున్న తీరు చూస్తే జెన్‌ జీ నెత్తురు మరగడం ఖాయం. పేపర్‌ లీకేజీలపై పిడికిలెత్తిన జెన్‌ జీకీ… ఫార్మా కంపెనీలు, పీసీబీ మధ్య వ్యవహారేతర, అనైతిక, వికృత ప్యాకేజీ సంబంధం గురించి తెలిస్తే ..పిడికిళ్లు కాదు , ఏకంగా కొడవళ్లలా కలాలను ఝలిపించడం..కదం తొక్కడం ఖాయం.

Advertisement

Also read: మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

Tags

Related News

కృష్ణా-గోదావరి ప్రాజెక్టుల్లో డేంజర్ బెల్స్.. నిజాంసాగర్‌లో పడిపోయిన నీటి నిల్వలు!

ఇకపై నో సైలెంట్.. దూకుడు పెంచడమే.. గులాబీ పార్టీ నెక్స్ట్ వ్యూహం ఇదే?

ఎల్‌నినోతో జాడలేని ఎవుసం పనులు.. ! అనూహ్యంగా పెరిగిన కూలీల హాజరు! గత ఏడాది 25వేల మంది.. ఇప్పుడు 2.54లక్షల మందికి ‘ఉపాధి’!

హైదరాబాద్‌లో ఫ్లాట్ కొంటున్నారా.. అయితే మీరు కోనే ఆస్తి సేఫేనా.. ఇలా చెక్ చేయండి?

వరి లేకుండానే సిరుల సాగు! అది ఆదర్శ వ్యవసాయ గ్రామం! సంప్రదాయ పంటలుండవు.. అంతా లాభదాయక సాగే..!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

లక్షల్లో జీతాలు మెక్కుతూ.. బిజినెస్‌మెన్‌ల అవతారమెత్తుతూ! దాదాపు 20వేల మంది ఇదే దారిలో..! విద్యార్థుల చదవులు అంధకారంలో..!

Big Stories

Advertisement
×