E-Paper
Advertisement

Bigg boss 8 Day 53 Promo 1: పట్టుకో కార్ట్ లో పెట్టుకో.. కొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..!

Bigg boss 8 Day 53 Promo 1: పట్టుకో కార్ట్ లో పెట్టుకో.. కొత్త టాస్క్ తో కంటెస్టెంట్స్ మధ్య టఫ్ ఫైట్..!
Advertisement

Bigg boss 8 Day 53 Promo 1: బిగ్ బాస్.. ఎనిమిదవ వారంలో భాగంగా కొత్త ప్రోమో ని విడుదల చేశారు నిర్వహకులు. అందులో భాగంగానే “పట్టుకో కార్ట్ లో పెట్టుకో” అనే ఛాలెంజ్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఇందులో టాస్క్ గెలవడానికి కంటెస్టెంట్స్ మధ్య గొడవ చాలా భయంకరంగా జరిగింది. అని చెప్పడంలో సందేహం లేదు. మరి 53వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమో లో ఏముందో ఇప్పుడు చూద్దాం.

పట్టుకో కార్ట్ లో పెట్టుకో..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. ప్రోమోలో..ప్రతి రాజ్యానికి ఆహార భద్రత ఎంతో ముఖ్యమైనది. అలాంటి ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయాన్ని పొందడానికి బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ పట్టుకో కార్ట్ లో పెట్టుకో. ఈ టాస్క్ గెలవడానికి 8 ధాన్యపు బస్తాలను కార్ట్ ద్వారా చేర్చడం. అంటూ విజిల్ మోగించారు బిగ్ బాస్. ఇక అందులో బాగానే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ నుంచి నిఖిల్ , పృథ్వి పోటీ పడగా.. రాయల్ క్లాన్ నుంచి మహబూబ్ గౌతమ్ పోటీపడ్డారు. సంచాలక్ గా విష్ణు ప్రియ వ్యవహరించింది. ఆ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు, ఈ క్లాన్ నుంచి ఇద్దరు సభ్యులు బియ్యం బస్తాల కోసం పడిన గొడవ భీకరంగా మారింది. ఒక టాస్క్ లో భాగంగా మొదటి బస్తాను. నిఖిల్ సునాయాసంగా తీసుకెళ్లి కార్ట్ లో పెట్టేసాడు.

నిఖిల్ దెబ్బకు రాయల్ క్లాన్ విలవిల..

Advertisement

ఇక అలా రెండుసార్లు నిఖిల్ బియ్యం బస్తాలను లాక్కెళ్ళి కార్టులో వేశాడు. కానీ ఇటు గౌతమ్, మహబూబ్ లను కొట్టి తన స్ట్రాటజీ చూపించి బియ్యం బస్తాలను తీసుకెళ్లాడు. దీంతో మిగతా కంటెస్టెంట్స్ అంతా ఫైర్ అయ్యారు. దీనికి తోడు హరితేజ కూడా గట్టిగా నిఖిల్ రెండుసార్లు కొట్టాడు అంటూ కామెంట్ చేయగా. దీంతో గంగవ్వ ఇదేనా ఆటంటే అంటూ ఫైర్ అయ్యింది. ఇక తర్వాత బస్తా కోసం పోటీ పడేటప్పుడు నిఖిల్ , ముక్కు అవినాష్ స్విమ్మింగ్ పూల్ లో కూడా పడిపోయారు.. ముఖ్యంగా టేస్టీ తేజ, ముక్కు అవినాష్ ఎంత పోటీపడినా నిఖిల్ బలవంతంగా లాక్కొని తన కార్డులో పెట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ ఎట్టకేలకు రాయల్ క్లాన్ సభ్యులు ఒక బియ్యం బస్తాను గెలుపొందారు.

గేమ్ ని చెత్తగా మార్చేసిన యష్మీ

కానీ మధ్యలో సంచాలక్ చెప్పారు అంటూ యష్మీ రాయల్ క్లాన్ లో ఉన్న బస్తా ను కూడా తీసుకెళ్లి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ లో పెట్టేసరికి ముక్కు అవినాష్ , టేస్టీ తేజ మేము మీ టాస్క్ ఆడడం లేదు అంటూ వెళ్లిపోయారు. ఆ తరువాత ముక్కు అవినాష్ మాట్లాడుతూ.. గేమ్ అంటే ఆడాలి కాని ఇలా తోసేయడమేంట్రా బాబూ అంటూ ఫైర్ అయ్యాడు. అలాగే టేస్టీ తేజ కూడా తన కార్ట్ లో నుంచి బియ్యం బస్తాన్ని తీసేసిన యష్మీ కి విరుద్ధంగా కార్ట్ మీద పెట్టిన బియ్యం బస్తాన్ని తీయడానికి వీల్లేదు అంటూ మళ్ళీ తమ బస్తాను వారే తీసుకున్నారు. మొత్తానికైతే ఈ గేమ్ కాస్త రసవత్తరంగా సాగింది.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×