E-Paper
Advertisement

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

Ariana Glory : అందం ఎంతున్నా అదృష్టం అనేది లేకుంటే మాత్రం అవకాశాలు రావు అని చాలా మంది సెలెబ్రేటిలు అంటున్నారు. ఈమధ్య ఎంతోమంది కుర్ర హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలతోనే దుకాణం సద్దేస్తున్నారు.. హీరోయిన్ అవ్వాలని చాలామంది కలలు కంటూ యూట్యూబ్లో లేదా చానల్స్ లలో వచ్చే అవకాశాలను వాడుకుంటూ బాగా ఫేమస్ అవుతున్నారు.. ఇతర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది సెలబ్రిటీగా మారిన విషయం తెలిసిందే. అలాంటి వారిలో అరియనా గ్లోరీ ఒకరు.. కేవలం రీల్స్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈమె బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి అందరిని ఆకట్టుకుంది.. తర్వాత బిగ్ బాస్ కి సంబంధించిన పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. అరియనా ఈమధ్య ఆల్బమ్ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న హర్యానా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.. మరి ఈ ముద్దుగుమ్మ నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం…

అరియనా గ్లోరీ నెల సంపాదన ఎంత..?

టిక్ టాక్ వీడియోలతో చాలామంది ఫేమస్ అయ్యారు.. ముఖ్యంగా అమ్మాయిలు అలా ఫేమస్ అయ్యి సినిమాలలో అవకాశాలు కూడా అందుకొని బిజీగా మారారు. యూట్యూబ్ ఇంటర్వ్యూ లతో బాగా ఫెమస్ అయిన వారిలో బిగ్ బాస్ బ్యూటీ అరియనా గ్లోరీ ఒకరు. ప్రస్తుతం నెట్టింట లేటెస్ట్ ఫొటోలతో రచ్చ చేస్తుంది.. బిగ్ బాస్ తర్వాత చాలామంది ముద్దుగుమ్మలు సినిమాలలో అవకాశాలు అందుకుంటూ వస్తున్నారు.. అందులో అరియానా గ్లోరీ ఒకవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఫెస్టివల్ కార్యక్రమాలలో తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటూ వస్తుంది. అంతే కాదు యూట్యూబ్ లో వీడియోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అయితే ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువే అన్న విషయం అందరికీ తెలిసిందే.. మరి నెలకు యూట్యూబ్ వీడియోలతో, అలాగే సోషల్ మీడియాతో లక్షల్లోనే సంపాదిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. హరియన ఈమధ్య ఆల్బమ్స్ సాంగ్స్ కూడా చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే నెలకి ఈమె దాదాపు 15 లక్షల వరకు సంపాదిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం అరియానా అంత సంపాదిస్తుందని ఈ వార్త విన్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఒక షో కి ఈమె దాదాపు లక్ష రూపాయలు వరకు తీసుకుంటుంది అని మరో వార్త కూడా వినిపిస్తుంది. మరి ఆమె నెలకు దాదాపు 20 లక్షలు వరకు సంపాదిస్తుంది అని సమాచారం. నిజంగానే హరి అని అంత సంపాదిస్తుందా అన్నది తెలియాలంటే ఆమె రెస్పాండ్ అయ్యే వరకు వెయిట్ చెయ్యాలి..

అరియనా కెరీర్ విషయానికొస్తే..

టిక్ టాక్ లో వీడియోలుతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంది అరియానా.. అయితే ఈమె నాజూకు అందాలతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది.. యూట్యూబ్లో సెలబ్రిటీల ఇంటర్వ్యూలు చేస్తూ బిజీగా గడిపింది.. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో చేసిన ఇంటర్వ్యూలు మాత్రం ఓ రేంజ్ లో పాపులారీటిని సంపాదించి పెట్టాయి. అలా బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది.. అక్కడ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.. అదేవిధంగా తన ఆటతీరుతో బిగ్ బాస్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసింది.. ఆ తర్వాత బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరించింది.. ఇక బిగ్ బాస్ కు సంబంధించిన డాన్స్ షోలో కూడా పాల్గొని అందరిని బాగా అలరించింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. హాట్ యాంగిల్ లో ఉన్న ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక పలు స్పెషల్ ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇటీవల ఓ వీడియో సాంగ్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి అరియానా బాగా బిజీగా ఉంది…

Also Read :Podarillu Today Episode : మనీషాకు తెగ నచ్చేసిన పెద్ది.. కన్నాను అమ్మగా చూసుకున్న మహా.. చక్రీ హ్యాపీ..

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

Big Stories

×