BigTV English
Advertisement

Bigg Boss: ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్..!

Bigg Boss: ప్రేయసితో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్.. వీడియో వైరల్..!

Bigg Boss.. ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ పృథ్వీరాజ్ శెట్టి (Prithviraj shetty) హౌస్ లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ కనిపిస్తూ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు సొంతం చేసుకున్నారు. ప్రతి గేమ్ లో కూడా తన అద్భుతమైన పర్ఫామెన్స్ చూపిస్తూ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రత్యర్థులతో పోటీ పడుతూ టాస్క్ గెలిచే ప్రయత్నం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు పృథ్విశెట్టి. ఇదిలా ఉండగా పృథ్వి కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో పృథ్వి ఒక అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవడం మనం చూడవచ్చు. ఆమె ఎవరో కాదు నాగ పంచమి సీరియల్ హీరోయిన్ దర్శినీ గౌడ (Darshini Gowda).


ప్రేమలో పడ్డ పృథ్వీ..

నాగ పంచమి సీరియల్లో వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సీరియల్ లో వీరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అవుతోంది. ఇక అటు సీరియల్స్ లోనే కాదు ఇటు రియల్ గా కూడా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరిందనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ముఖ్యంగా పృథ్వీ, దర్శిని గౌడ ఒకరికొకరు ఇష్టపడుతున్నారని, బిగ్ బాస్ నుంచి పృథ్వీ బయటకు రాగానే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం పృథ్వీ లవర్ అంటూ దర్శిని గౌడతో ఆయన ఉన్న వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉండడం గమనార్హం.


Bigg Boss: Bigg Boss contestant enjoying with girlfriend.. Video viral..!
Bigg Boss: Bigg Boss contestant enjoying with girlfriend.. Video viral..!

పృథ్వీ కెరియర్..

ఇక పృథ్వీ విషయానికి వస్తే.. పృథ్వీ రాజ్ శెట్టి పలు సీరియల్స్ లో నటించారు. దొరసాని , మావారు మాస్టారు, నాగపంచమి వంటి సీరియల్స్ లో ఆయన నటించారు. పృథ్వీరాజ్ కి చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఆసక్తి అందుకే గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మోడలింగ్ ను వృత్తిగా ఎంచుకున్న ఈయన.. మోడలింగ్ చేస్తున్న సమయంలోనే అర్ధాంగి అనే సీరియల్ లో అవకాశం వచ్చింది. అయితే ఆయన నటించిన తొలి సీరియల్ కూడా అదే కావడం గమనార్హం ఫ్యాషన్ ఐకాన్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడి వాతావరణానికి అలవాటు పడి తెలుగు కూడా నేర్చుకున్నాడు.

బిగ్ బాస్ తోనే భారీ క్రేజ్..

బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టక ముందు వరకు వరుస సీరియల్స్ లో అవకాశం అందుకుంటూ బిజీగా మారిపోయిన పృథ్వి.. ప్రస్తుతం బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత మరింత క్రేజ్ సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు. బిగ్బాస్ హౌస్ లోకి రాక ముందు వరకు స్టార్ మా లో సీరియల్స్ చూసే వారికి మాత్రమే ఈయన గురించి తెలుసు కానీ ఎప్పుడైతే హౌస్ లోకి అడుగు పెట్టారో ఊహించని పాపులారిటీ లభించింది అనడంలో సందేహం లేదు.

Related News

Bigg Boss 9 Promo: ముద్దుబిడ్డకే చెమటలు పట్టించిన బిగ్ బాస్.. రెచ్చిపోయిన రీతూ!

Bigg Boss: బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవ.. ఇదేం దరిద్రం రా నాయనా..

Kaushal Manda : బిగ్ బాస్ సీజన్ 9 దారుణంగా ఉంది..సెలబ్రేటిలపై కౌశల్ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss 9 Telugu : హౌస్ లో ఉండగానే బంఫర్ ఆఫర్ కొట్టేసిన తనూజ.. అస్సలు ఊహించలేదు..

Bigg Boss 9 Telugu : పాలిటిక్స్ లోకి బిగ్ బాస్ భరణి..? ఆ పార్టీ సపోర్ట్ అతనికే..?

Bigg Boss 9: పాపం ఒంటరైన సంజన.. పేరుకే అమ్మా.. ఏంటి ఇమ్మాన్యుయేల్ ఇది

Bigg Boss 9 Day 58: హౌజ్ లో ఇద్దరు రెబల్స్.. పక్కనే ఉంటూ వెన్నుపోటు.. బలైన కళ్యాణ్, మళ్లీ ఒంటరైన సంజన

Bigg Boss 9: నాన్న పోయి తమ్ముడచ్చాడు.. తనూజకి కొత్త బాండింగ్ దొరికిందోచ్

Big Stories

×