BigTV English

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..

Bigg Boss Telugu 9 Promo: ప్రియ వర్సెస్‌ మనీష్‌.. హౌజ్‌లో సంజనకు కంప్లీట్‌ నో ఎంట్రీ.. ప్రియ సపోర్ట్.. మనీష్ ఫైర్..


Bigg Boss 9 Telugu Day 4-Promo 2: బిగ్బాస్కొత్త ప్రొమో వచ్చేసింది. రియాలిటీ షో నాలుగోవ రోజుకు వచ్చేసింది. నాలుగో రోజు తొలి ప్రొమో విడుదల చేసిన టీం తాజాగా రెండో ప్రొమో వదిలింది. ఫస్ట్ప్రొమో రితూ చౌదరి ఫ్లర్టింగ్ చూపించిన బిగ్బాస్సెకండ్ప్రొమోలో వార్చూపించాడు. సంజన వల్ల హౌజ్ఎంతగా సఫర్అవుతుందో శ్రేష్టి వర్మ, తనూజ, సుమన్శెట్టి కూర్చోని మాట్లాడుకున్నట్టు కనిపించారు. ఆమె ఒక్కదాని వల్ల మొత్తం టీం అంత మెంటల్గా డిస్టర్బ్అవుతున్నామంటూ తనూజతో మాట్లాడుతూ కనిపించింది. హౌజ్ లో ఆమె చేస్తున్న రభస అంత ఇంత కాదు.

టార్గెట్ సంజన

చిచ్చు పెట్టి సైలెంట్గా వినోదం చూస్తుందిగుడ్డు గురించి హౌజ్ అంత కొట్టుకుచస్తుంటే.. కూల్నవ్వుతూ.. నేను తిన్నాను.. నాకు తినాపించింది అంటూ చావు కబురు చల్లగా చెప్పిందిదీంతో ఇప్పు డు హౌజ్ మొత్తం సంజనపై గుర్రుగా ఉంది. ముఖ్యంగా మర్యాద మనీష్సంజన ఎప్పుడెప్పుడు బయటకు పోతుందా అని ఎదురుచూస్తున్నాడు. హౌజ్అంత ఆమె తీరుపై తీవ్ర అసహనంతో ఉందికానీ, సంజన మాత్రం తనకేంటి అన్నట్టు ఉంటుంది. తాజాగా ప్రొమోలో ఓనర్స్అంత కూర్చోని సంజన గురించి చర్చించుకుంది. ఆమె ఒక్క దానివల్ల టెనెంట్స్అందరిని పనీష్చేయడం కరెక్ట్కాదని హ్యుమనిటీగా ఆలోచిస్తున్నారు.


మనీష్ వర్సెస్ ప్రియ

సంజన తప్పా అందరికి హౌజ్లోకి ఎంట్రీ ఇస్తామని, సంజనను రెండు రోజుల పాటు ఇంట్లోకి రాకుండ కండిషన్పెడతామని నిర్ణయించుకున్నారుఆమెకు కంప్లీట్గా నో ఎంట్రీ అని సోల్జర్పవన్అనడంతో అంత ఒకే అన్నారుకానీ, ప్రియా మాత్రం దీనికి అప్పో జ్చేసినట్టుంది. అందరు ఓనర్సే నేను పిలవాలి అనుకున్నప్పుడు పిలుస్తాను అంటుంది. దీనిక మనీష్‌.. నన్నేప్పుడు అలా ట్రీట్చేయలే.. మీరు ఇది గుర్తుపెట్టుకోండని ప్రియాతో వాదించాడు. తర్వాత శ్రీజ, ప్రియలను ఉద్దేశిస్తూ.. మీరిద్దరు మీకు నచ్చినట్టు చేస్తున్నారని, ఏం చెప్పిన గొడవ పడటానికే చూస్తున్నారంటూ మనీష్వారిపై విరుచుకుపడ్డాడు. విషయంలో వారిద్దరు డిఫెండ్చేసుకుంటున్నారు. నీకు నో చెబితే.. నువ్వు నో అనే ఆప్షన్తీసుకోలేవ్అంటూ వేలు చూపిస్తూ మరి వార్నింగ్ఇచ్చింది ప్రియ.

మమ్మల్ని కంట్రోల్ చేయాలని చూడకు..

మనిష్మాత్రం తాను సైలెంట్ఉంటున్న కదా అని డామినేట్చేయాలని చూస్తే ఊరుకోనని, మీకు నచ్చినట్టు చేసుకోండి.. నిన్నటి నుంచి చూస్తున్నానుఎప్పుడు ఏదోక మాట్లాడుతుంది, ఏం చేప్పిన అడ్డు చెబుతుందంటూ మనీష్ఫైర్అయ్యాడు. ఫైనల్గా నేను నీ మాట వినదలుచుకోవడం లేదని తేల్చేసాడు. చివరకు ప్రియ.. మీరు మమ్మల్ని కంట్రోల్చేయాలని చూడకండి అనడంతో.. మాస్క్మ్యాన్మధ్యలో కలుగజేసుకుని.. ఒక్క పాయింట్లో అయినా మిమ్మల్ని కంట్రోల్చేసినట్టు అనిపించిందా మీకు అంటాడు.. దీనికి ప్రియా.. అవును అనిపించింది అని సమాధానం ఇవ్వడంతో ప్రొమో ముగుస్తుంది.

Related News

Bigg Boss 9 Sanjana : సంజనా ఓ కట్లపాము.. ఓ నాగుపాము… మూడు రోజుల్లో ఆమెలో ఇది గమనించారా ?

Bigg Boss 9 Telugu: ఇమ్మూ గెటప్ అదుర్స్.. గొడవల మధ్య నవ్వుల వాతావరణం!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్… సంజనా గల్రానీ

Big Boss 9 Telugu : శ్రేష్టి వర్మకు షాకింగ్ ఓటింగ్… మొదటి వారమే హౌస్‌ నుంచి అవుట్ ?

Bigg Boss 9 : మిషన్ సక్సెస్… సెలబ్రెటీస్ మధ్య సక్సెస్ ఫుల్ గా చిచ్చు పెట్టిన దమ్ము శ్రీజ

Big Stories

×