E-Paper
Advertisement

Bigg Boss Sanjana : స్టార్ క్రికెటర్ తో ఎఫైర్.. బ్రేకప్ పై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

Bigg Boss Sanjana : స్టార్ క్రికెటర్ తో ఎఫైర్.. బ్రేకప్ పై బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

Bigg Boss Sanjana : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంజన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఈమె పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల కన్నా ఎక్కువగా ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కొని బాగా పాపులర్ అయింది.. ప్రస్తుతం ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సంజన బిగ్ బాస్ లోకి కంటెస్టెంట్ గా వచ్చింది.. హౌస్ లో చివరిదాకా ఉంది. సంజన కూడా ఎక్కువ రోజులు బిగ్‌బాస్‌లో ఉండదని భావించారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ బిగ్‌బాస్ షోను కొన్ని వారాల పాటు తన చుట్టూ తిప్పుకున్నారు.. టాప్ 5 లో ఇలా కొనసాగడం మామూలు విషయం కాదు.. అయితే సంజన గతంలో ఓ స్టార్ క్రికెట్ అని ప్రేమించిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అప్పుడు వచ్చిన వార్తలు పై సంజన రీసెంట్గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి ఆ క్రికెటర్ ఎవరు? వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ బ్రేకప్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్టార్ క్రికెటర్ తో సంజన ప్రేమాయణం..

బిగ్ బాస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్స్ కు సంబందించిన గతంలో జరిగిన కొన్ని వీడియోలు ఫోటోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదేవిధంగా సంజనకు సంబంధించిన పాత వీడియోలు ఫోటోలు ఆ మధ్య బయటకు వచ్చి బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలలో టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో క్లోజ్‌గా ఉన్న ఫోటో కూడా ఉంది.. ఆ ఫోటోను చూసినా నెటిజన్లు ఆమె కోహ్లీతో ప్రేమాయణం నడిపిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల పై ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. ఆ టైంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు కొత్తగా వచ్చింది. నేను స్వతహాగా బెంగళూరు అమ్మాయిని, సినీనటిని కావడంతో ఆ టీం కి సపోర్ట్ చేసేందుకు నేను వెళ్ళాను. ఇప్పుడు కోహ్లీతో దిగిన ఫోటోనే ఇది అని అన్నారు. అంతే కాదు తను నాకు ఫ్రెండ్ లాంటివాడు తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని ఆమె క్లారిటీ ఇచ్చారు. దాంతో ఆ వార్తలకు చెక్ పడింది.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Also Read :హీరో అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన మరణం తీరని లోటు..

 సంజన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందా..? 

టాలీవుడ్ హీరోయిన్ సంజన గల్రానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఈమె పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రభాస్ తో కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించింది. అంతే కాదు కన్నడ బ్యూటీ అయిన ఈ ముద్దుగుమ్మ సాండిల్ వుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది.. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అప్పటిలో ఆమెను అరెస్ట్ చెయ్యడం హాట్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక దాన్నుంచి బయటపడగానే తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీగా ఉంది. అంతే కాదు బుల్లితెరపై ప్రసారమవుతున్న స్పెషల్ ఈవెంట్స్ లో సందడి చేస్తూ వస్తుంది. ఇక ఈ అమ్మడు స్పీడును చూస్తుంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుందేమోనన్న అనుమానం కూడా వ్యక్తమౌతుంది. ఏది ఏమైనా కూడా బిగ్ బాస్ ద్వారా ఆమె లైఫ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. త్వరలోనే సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి..

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×