E-Paper
Advertisement

Bigg Boss 8 Telugu : మెహబూబ్ 3 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?

Bigg Boss 8 Telugu : మెహబూబ్ 3 వారాలకు ఎంత సంపాదించాడో తెలుసా?
Advertisement

Bigg Boss 8 Telugu : టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ షో సండే ఫన్ డే ఎపిసోడ్ పూర్తి అయ్యింది. ఈ వారం సెలెబ్రేటిల సందడి ఎక్కువగానే ఉంది. దీపావళి సందర్బంగా మూవీ ప్రమోషన్స్ కోసం సినిమాల టీమ్స్ హౌస్ లో సందడి చేశారు. మూడున్నర గంటల పాటు ఈ ఎపిసోడ్ సాగింది. ఇందులో దీపావళి సినిమాల ప్రమోషన్స్ జరిగాయి. కంగువా, క, లక్క భాస్కర్, అమరన్ టీంలు సందడి చేశాయి. వీరు కాకుండా అనసూయ డ్యాన్స్ పర్ఫామెన్స్, సమీరా భరద్వాజ్ పాటలు, హైపర్ ఆది సెగ్మెంట్ ఇలా అన్నీ కూడా అదిరిపోయాయి.. ఇక మూడోవారం ఎలిమినేషన్ అనుకున్నట్లు గానే మెహబూబ్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఇంతకీ అతను మూడు వారాలు హౌస్ లో కొనసాగినందుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అనేది ఆసక్తిగా మారింది. మరి అతను సంపాదించాడో ఒకసారి తెలుసుకుందాం..

నామినేషన్ లో చివరకు నయని పావని, మెహబూబ్ నిలిచారు. నయని పావని సేఫ్ అయ్యింది. చివరగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. స్టేజ్ మీదకు వచ్చిన మెహబూబ్ ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. దీపావళి కాబట్టి.. క్రాకర్స్‌తో కంటెస్టెంట్లను పోల్చమన్నాడు. అలా తనకు నచ్చిన ఐదుగురు కంటెస్టెంట్ల గురించి చెప్పుకొచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉందని చెప్పాడు. అవినాష్ ను పొగడ్తలతో ముంచేసాడు. ఇక అలా చెప్పిన తర్వాత హౌస్ ను బాధతో వీడాడు.. అయితే మెహబూబ్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ ఎంత సంపాదించాడో అన్నది ఆసక్తిగా మారింది.. ఆ వివరాలాల గురించి ఇప్పుడు చూద్దాం..

Advertisement

మెహబూబ్ మూడు వారాలకు దిల్ సే రోజుకు సుమారుగా రూ. 42,857 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది.. అంటే, ఈ లెక్కన మెహబూబ్ ఒక్క వారానికి దాదాపుగా రూ. 3 లక్షల వరకు పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. ఇలా మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ద్వారా 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 9 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం.. ఆ తర్వాత అప్పుడు కూడా దీపావళికే ఎలిమినేట్ అయ్యా.. ఇప్పుడు కూడా అలానే ప్రతీ టాస్కులో బెస్ట్ ఇద్దామని వచ్చా.. అన్ ఫార్చునేట్ నేను ఇక్కడ ఉన్నా.. అంటూ మెహబూబ్ బాధపడ్డాడు. ఇక ఈ తొమ్మిదో వారం నామినేషన్స్ ఎలా జరుగుతాయి.. ఎవరు నామినేట్ అవుతారు.. ఎలాంటి టాస్కులు పెడతారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.. ఇక సోమవారం, మంగళవారం ఎపిసోడ్ లలో నామినేషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. నాగార్జున తో పాటుగా ఆది చెప్పిన మాటలు ఎంతమందిని మాయారుస్తాయ్ తెలియాలంటే రేపటి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి..

Tags

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×