BigTV English
Advertisement

Lavanya: శేఖర్ బాష రూ. కోటి డీల్.. బిగ్ బాస్‌ కోసమే ఇదంతా చేశాడు: లావణ్య ఆరోపణ

Lavanya: శేఖర్ బాష రూ. కోటి డీల్..  బిగ్ బాస్‌ కోసమే ఇదంతా చేశాడు: లావణ్య ఆరోపణ

Lavanya: గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్, లావణ్య కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది. ఈ కేసులులో శేఖర్ బాష పేరుగా బాగా వైరల్ అయింది. నేను రాజ్ తరుణ్ ఫ్రెండ్‌ని అంటూ కొన్ని విషయాలను బయట పెట్టిన విషయం కూడా తెలిసిందే. తాజాగా శేఖర్ బాష బిగ్ బాస్ సీజన్ 8లో ఎనిమిది కంటెస్టెంట్‌గా నిన్న బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన విషయం విధితమే. అయితే, తాజాగా లావణ్య.. శేఖర్ భాష గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.


వెల్‌కమ్ ఒబామా సినిమాలో నటించిన శేఖర్ బాష ఓ సినిమాకు డైరెక్ట్‌గా వ్యవహరించాడు. పలు సందర్భాల్లో రాజ్ తరుణ్‌ను ఇంటర్వ్యూ చేయడంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అందుకే రాజ్ తరుణ్, లావణ్య కేసులో శేఖర్ బాష ఇన్వాల్వ్ అయ్యాడని చాలామంది సమర్ధిస్తుంటే.. లావణ్య మాత్రం ఇదంతా బిగ్‌ బాస్ కోసమే అంటూ కొట్టిపారేసింది.

Also Read: ‘ఆడవారికి ఆడవారే శత్రువులు’ అంటూ సంచలన కామెంట్స్ చేసిన నటి జ్యోతి పూర్వాజ్


శేఖర్ బాష బిగ్ బాస్‌లోకి వెళ్లేందుకు దాదాపు పదిమంది లైఫ్‌ను రిస్క్‌లో పెట్టాడని లావణ్య తెలిపింది. అలాగే శేఖర్ బాష గురించి లావణ్య మాట్లాడుతూ.. రాజ్ తరుణ్‌కు శేఖర్ బాషకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ తప్పించుకోవడానికే ఎఫ్ఐఆర్ కాపీ, రికార్డింగ్స్ శేఖర్ బాషకు ఇచ్చాడు. శేఖర్ బాష తన స్వలాభం కోసం నా వాళ్లకు మెసేజ్‌లు చేసి, నా గురించి వివరాలు చెప్పమని అందుకు డబ్బులు కూడా ఇస్తానన్నాడు. అసలు శేఖర్ బాష మా మధ్య ఇన్వాల్వ్ అవ్వడానికి బిగ్ బాస్ డీల్, నా ఇల్లు ఖాళీ చేయించేందుకు లాయర్‌తో కలిసి రాజ్ తరుణ్‌తో కోటిరూపాయల డీల్ కుదుర్చుకున్నారు. అలాగే నాకు పిల్లలు పుట్టరని శేఖర్ బాష చేసిన ఆరోపణలో నిజం లేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి నిర్థారణ చేసిన తర్వాత ఒప్పుకుంటానని స్పష్టత ఇచ్చింది. ఇక ఆడియో రికార్డ్స్‌పై స్పందించిన లావణ్య.. రాజ్ తరుణ్ నేను గొడవ పడుతున్నప్పుడు నేను తిట్టినప్పుడు మాత్రమే రికార్డ్ చేశాడు. శేఖర్ బాషకు ఫేమ్ రావడానికి నన్ను డీఫేమ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అందుకు నేను మాట్లాడిన ఇంటర్వ్యూల్లో.. నాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడానికి చాలా మందికి డబ్బులు కూడా ఇచ్చాడు. వాళ్లలో కొంతమంది నాకు మనీ ట్రాక్షన్స్ స్క్రీన్ షార్ట్స్ తీసి పంపించారని తెలిపింది.

శేఖర్ బాష వల్ల ముగ్గురు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఇలా తనకోసం చాలామంది లైఫ్‌ను రిస్క్‌లో పెడుతున్నాడు. బిగ్ బాస్‌ కోసం కూడా ఏమైనా చేస్తాడు. అందుకే శేఖర్ బాష బిగ్ బాస్‌లో ఎక్కువ రోజులు ఉండకూడదు. అతను గెలవ కూడదు. మొదటి వారంలోనో రెండో వారంలోనో బయటకు వచ్చేయలని కొరుకుంటున్నానని తెలిపింది.

Related News

Bigg Boss 9 Telugu : భరణిని బయటకు గెంటే గోల్డెన్ ఛాన్స్ మిస్… ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నాయా పాపా?

Bigg Boss 9 : తనుజ దొంగ గేమ్, అదే తప్పు ఇంకొకరు చేస్తే వదిలేస్తారా? 

Bigg Boss 9 : పాపం భరణికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు, తనను చూసి నేర్చుకోవాల్సింది ఇదే

Bigg Boss 9 Telugu: టాప్ 5 కంటెస్టెంట్లు ఎవరో చెప్పిన ఇమ్మానుయేల్ బ్రదర్.. చాలా బాధగా ఉందంటూ!

Bigg Boss 9 Telugu Day 63 : దివ్యకు నాగార్జున మాస్ వార్నింగ్… వీడియోలతో బండారం బట్టబయలు… తనూజా చేతుల్లో ఎలిమినేషన్

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Big Stories

×