BigTV English

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. కొంచెం కూడా సిగ్గులేదా.. సోనియా పై నెటిజన్స్ ఫైర్..

Bigg Boss 8 Telugu : ఛీ.. ఛీ.. కొంచెం కూడా సిగ్గులేదా.. సోనియా పై నెటిజన్స్ ఫైర్..

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. కంటెస్టెట్ల బుర్రకు పదును పెడుతూ.. కాస్త చిరాకు పెడుతూ.. వారి సత్తా ఏంటో పరీక్షస్తున్నాడు బిగ్ బాస్. విచిత్ర టాస్క్ లు, అర్థం లేని నామినేషన్స్.. ఒక వర్గం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నా, మరో వర్గం ప్రేక్షకులు గొడవలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. నాలుగో వారం నామినేషన్స్ హౌస్ ను హీటేక్కిస్తున్నాయి. నిన్నటితో నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈక్రమంలోన బిగ్ బాస్ హౌస్ లో సోనియా ఆడుతున్న రాంగ్ గేమ్ తో పాటు.. ఆమె పెత్తనం.. పృధ్వి, నిఖిల్ లను తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం.. ఇవన్నీ ఆడియన్స్ గమనిస్తూనే ఉన్నారు.. అయితే యష్మీని చిరాకు తెప్పించి ఏడ్పించేసింది..


యష్మీ మాటలతో సోనియా గురించి అస్సలు నిజం బయట పడిందని బిగ్ బాస్ ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు.. సోనియా బుద్దిని బయట పెడుతూ కడిగిపడేసింది కన్నడ భామ.. వీరిద్దరి గొడవలు తారాస్థాయికి చేరడంతో పాటు యష్మీ ఏడ్చేసింది. ఇక హౌస్ మెట్స్ అందరు యష్మీని సపోర్ట్ చేస్తూ సోనియాకు మంట పెట్టారు. ఒక్కసారిగా హౌస్ మొత్తం యాంటిగా మారిపోయారు. ఇవన్నీ పట్టించుకోని సోనియా అర్ధ రాత్రులు నిఖిల్, పృథ్వి లతో మళ్లీ పులిహోర కలుపుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్ లో దుమ్మేత్తిపోస్తున్నారు. ఛీ ఛీ బుద్ది లేదు అంటూ కామెంట్స్ చేస్తూ, నిన్నటి ఎపిసోడ్ ను హైలెట్ చేస్తున్నారు..

Netizens are criticizing Sonia's behavior in Bigg Boss house.
Netizens are criticizing Sonia’s behavior in Bigg Boss house.

బిగ్ బాస్ హౌస్ లో చిల్లర గేమ్ లు ఆడుతూ.. ముఖ్యంగా సోనియా టీమ్ చేస్తున్న రచ్చ మరీ దారుణంగా మారింది. ఇక నిఖిల్, పృధ్వీలను దద్దమ్మలుగా ఆడియన్స్ చూస్తున్నారు. సోనియా కు బంట్లుగా మారారంటూ విమర్శిస్తున్నారు. యష్మి గేమ్ కు ఫ్యాన్స్ పెరిగిపోయారు. ఇక మణింకంఠ ఎంత ఎదగాలని చూస్తున్నా.. అంత తొక్కేస్తున్నారని ఆడియన్స్ మండిపడుతున్నారు. చూడాలి.. నిన్నటి ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక సీత, ప్రేరణ, యష్మిలను చీఫ్ అవ్వకుండా నామినేట్ చేయగా.. నైనిక.. విష్ణు ప్రియను నామినేట్ చేసింది.ఇక పృధ్వి మణికంఠను చీఫ్ అవ్వకుండా నామినేట్ చేయగా.. నిఖిల్ రెండు సార్లు హ్యామర్ను సాధించి.. సోనియాకు ఫేవర్ గా ఉన్నటే ఉంటూ..డబుల్ గేమ్ ఆడారు.


ఫైనల్ గా కాంతార కొత్త చీఫ్ గా సీత ఎన్నిక అయ్యింది. ఇందుకోసం జరిగిన టాస్క్ లో హోరా హోరీ నడిచింది. ఎవరిక వారు ఎక్కడా తక్కుండా తమ పెర్ఫామన్స్ చూపించారు. సీత కాస్త తెలివిగా అందరి నుంచి తప్పించుకుని.. చీఫ్ గా ఎన్నికయయింది. ఈ క్రమంలోనే చాలా విషయాలు హౌస్ లో జరిగాయి.. ఈరోజు మరో టాస్క్ ఇవ్వనున్నారు బిగ్ బాస్.. అయితే నామీనేషన్స్, ఓటింగ్ ప్రకారం చూస్తే సోనియా బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం హౌస్ నుంచి ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారో..

Related News

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: పాపం మరీ అంత బోర్ కొట్టేసిందా? కాస్త వారితో కూడా మింగిల్ అవ్వమ్మా?

Big Stories

×