BigTV English

Bigg Boss 8 : హౌస్ లో ఎలిమినేషన్ స్కాం… నిజాన్ని బట్ట బయలు చేసిన సోనియా..

Bigg Boss 8 : హౌస్ లో ఎలిమినేషన్ స్కాం… నిజాన్ని బట్ట బయలు చేసిన సోనియా..

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఫేమ్ సోనియా గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఎందుకంటే హౌస్ లో ఉన్నప్పుడు తగ్గలేదు.. ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె స్పీడు తగ్గలేదు. తనని అన్యాయంగా బయటకు పంపించారని చెప్పుకుంటూ పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తుంది. హౌస్‌లో కంటే బయటకు వచ్చిన తరువాతే తన వాయిస్‌ని ఎక్కువ రైజ్ చేసింది సోనియా. బిగ్ బాస్‌కి వెళ్లిన వాళ్లు.. బిగ్ బాస్ వల్ల.. తమ ఇమేజ్‌కి డ్యామేజ్ అయినా కూడా.. ఎక్కడా నోరు తెరవరు. ఎందుకంటే అగ్రిమెంట్‌ని అతిక్రమిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. కానీ.. సోనియా ఆకుల మాత్రం అగ్రిమెంట్‌ లేదు అంటూ రెచ్చిపోయి అందరికీ చుక్కలు చూపిస్తుంది. తాజాగా నాగార్జునను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది..


రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సోనియా మరోసారి తనకు వాక్ స్వాతంత్ర్యం ఉంది అంటూ రెచ్చిపోయి మాటలు అంటుంది. నేను మీరు చెప్పినట్లు ఆడటానికి రాలేదు. నాకు నచ్చినట్లు చూపించుకోవడానికే ఈ షోకు వచ్చానాని చెప్పింది. నా వాల్యూస్‌ని దెబ్బకొడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల. బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల.. తాను ప్రేక్షకుల ఓటింగ్‌ని బట్టి ఎలిమినేట్ కాలేదని చెప్పడం మాత్రమే కాదు నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

నాకు మొత్తం రాంగ్ అని తెలిసిపోయింది.. అయినా నా వాల్యూస్‌ని దెబ్బకొడితే ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల. బిగ్ బాస్ హౌస్ నుంచి నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన సోనియా ఆకుల.. తాను ప్రేక్షకుల ఓటింగ్‌ని బట్టి ఎలిమినేట్ కాలేదని వచ్చిన వారి గురించి ప్రత్యేకంగా చూసుకుంటారు. బిగ్ బాస్ వాళ్లు నన్ను పంపకపోతే నేను ఎంతకైనా తెగిస్తానని భయపడి నన్ను బయటకు పంపేశారు అని సోనియా సంచలన విషయాలను బయట పెట్టింది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆమె టోటల్ గా మారిపోయింది. ఆమె పలు ఛానెల్స్ ఇంటర్వ్యూ లో పాల్గొంటు షాకింగ్ విషయాలను బయట పెడుతుంది. ప్రస్తుతం ఇవి వైరల్ గా మారాయి.. గతంలో కూడా ఈమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆ వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఇప్పుడు మళ్లీ ఇలా చెయ్యడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోనియా చెప్పేది అంతా నిజమేనా? మరి బిగ్ బాస్ ఆమె పై ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలియాల్సి ఉంది.. ఇక హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చినా తర్వాత రచ్చ ఓ రేంజులో ఉంది. కొత్త వాళ్లు వర్షస్ పాత వాళ్లు అని పెద్ద ప్లాన్ ప్రకారం హౌస్ లో రచ్చ చేస్తున్నారు. మరి ఈ వారం ఎవరు బయటకు వస్తారో చూడాలి..


Related News

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Big Stories

×