BigTV English

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా

Chandrababu Shares Hike: ఏపీ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌లో చంద్రబాబు షేర్ల హవా

Heritage Foods Hits 55% Up in Stock Market after AP Elections Results: ఆంధ్రప్రదేశ్ లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఊహించని విజయాన్ని అందుకుంది. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేని ఘన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడంతో స్టాక్ మార్కెట్‌లో హెరిటేజ్ ఫుడ్‌ షేర్ దూసుకుపోయింది.


గతంలో ఎప్పుడు లేని విధంగా లాభాలను సొంతం చేసుకుంది. జూన్ 3న హెరిటేజ్ ఫుడ్స్ రూ.424 రూపాయిల దగ్గర ట్రెడ్ అవ్వగా.. శుక్రవారం రూ.661.25 దగ్గర ట్రేడ్ అయి సంచలనం సృష్టించింది. ఈ కొద్ది రోజుల్లోనే హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు 55 శాతం వరకు పెరిగాయి.

హెరిటేజ్ ఫుడ్స్‌లో చంద్రబాబు ఫ్యామిలీకి 35.7 శాతం వాటా ఉంది. అందులో భువనేశ్వరికి 24.37 శాతం, లోకేష్‌కు 10.82 శాతం, బ్రాహ్మణికి 0.46 శాతం వాటా ఉంది. దేవాన్ష్‌కు డెయిరీ కంపెనీలో 0.06 శాతం వాటా ఉంది.


Also Read: క్లాసిక్ లుక్, డిజైన్‌తో స్కోడా కుషాక్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్.. ధర ఎంతంటే..?

జూన్ 7న హెరిటేజ్ ఫుడ్స్ షేరు 10 శాతం పెరిగి 661 రూపాయల దగ్గర ముగిసింది. దీంతో భువనేశ్వరి సంపద ఐదు రోజుల్లో 535 కోట్లు, లోకేష్ 237 కోట్లు సంపాదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, హెరిటేజ్ ఫుడ్స్ షేర్ వాల్యు అమాంతం పెరిగాయి.

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×